ఒక్క దసరా రోజే 550  బెంజ్‌ కార్ల డెలివరీ

నవరాత్రి, దసరా రోజున 550 కార్లను కస్టమర్లకు డెలివరీ చేశామని లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సెడెస్‌‌ బెంజ్‌‌ ప్రకటించింది. ముంబై, గుజరాత్‌‌, ఢిల్లీ–ఎన్‌‌సీఆర్‌‌‌‌, ఇతర నార్త్ ఇండియా సిటీలకు ఈ వెహికల్స్‌‌ను డెలివరీ చేశామని తెలిపింది. ఢిల్లీ–ఎన్‌‌సీఆర్ నుంచి డిమాండ్‌‌ ఎక్కువగా ఉందని, ఈ రెండు రోజుల్లోనే 175 కార్లను ఈ మార్కెట్‌‌కు డెలివరీ చేశామని పేర్కొంది.

For More News..

అమెరికాలో అప్పుడే 6 కోట్ల మంది ఓటేసిన్రు

దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్‌కు తెలుసు

నాపై దాడి చేయిస్తవా? కేసీఆర్​.. నీ సంగతి తేలుస్తా!

Latest Updates