ముక్కకు భలే గిరాకీ.. మటన్, చేపల ధరలకు రెక్కలు

మార్కెట్లో మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. కనుమ రోజు హైదరాబాద్ లో దాదాపు 3 లక్షల కిలోలకు పైగా అమ్ముడు పోయినట్లు అనధికార అంచనా. దీన్ని బట్టే చెప్పవచ్చు మటన్ కు ఉన్న గిరాకీ ఎంతో. ఈ డిమాండ్ తోనే  కొన్నిరోజులుగా కిలో రూ. 600 గా ఉన్న మటన్ ధర కాస్త ఇపుడు రూ. 800 వరకు పెరిగింది. కొన్ని చోట్ల ఈ రేటు రూ.1000 పలుకుతోంది. మటన్ కిలో  రూ.700 కంటే ఎక్కవ రేటుకు అమ్మకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా మటన్ ధరలు పెంచుతున్నారు.  చికెన్ ను తగ్గించి ఎక్కువగా మేక, గొర్రె మాంసానికి ప్రాధాన్యత ఇవ్వడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

అటు చేపల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. రవ్వ,బొచ్చ మామూలు రోజుల్లో కిలో రూ.120 నుంచి 150 వరకు అమ్మేవారు.ప్ర స్తుతానకి వీటి ధర రూ. 180 నుంచి రూ. 230 వరకు అమ్ముతున్నారు. కొరమీను కిలో దాదాపు రూ.800ల వరకు అమ్ముతున్నారు.

see more news

తిమ్మాపూర్ వద్ద లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

జియో ఫైబర్ మేనేజ్ మెంట్ పై ఎల్బీ నగర్లో కేసు

ఐదు రోజుల్లో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌ కట్టిన్రు

చెవికి పోగు, మెడలో రుద్రాక్ష.. ఆచార్యలో చరణ్ లుక్

Latest Updates