సర్పంచ్ ల అరెస్టా.. నాకు తెల్వద్ : డిప్యూటీ సీఎం ఆలీ

కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టామని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు… హోంమంత్రి మహమూద్ అలీ. హుజూర్ నగర్ లో  నామినేషన్ వేసేందుకు వెళ్లిన సర్పంచ్ ల సంఘం నాయకుడు భూమన్నను అరెస్ట్ చేసినట్లు తనకు సమాచారం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎన్నికల్లో నామినేషన్ వేయవచ్చన్నారు. పోలీస్ అధికారులు తప్పు చేసినట్లు తేలితే..  చర్యలు తీసుకుంటామన్నారు.

Latest Updates