7 సీట్లలో పోటీ చేస్తూ ప్రధాని పదవిపై ఆశలా?: యడ్యురప్ప

ఎల్ కే అద్వానీలా రాజకీయాల నుంచి తప్పుకోనన్న మాజీ ప్రధాని దేవేగౌడ వ్యాఖ్యలను తిప్పి కొట్టారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప. దేవేగౌడ ప్రధాని కావాలని ఆశపడుతున్నారని విమర్శించారు.  కర్ణాటకలో జేడీఎస్ కేవలం 7 లోక్ సభ స్థానాల్లో పోటీచేస్తుందని..అయినప్పటికీ  దేవేగౌడ ప్రధాని లేక ప్రధాని సలహాదారు కావాలని కలలు కంటున్నారని విమర్శించారు.

Latest Updates