కట్ట నిర్మించొద్దంటూ.. కొండపోచమ్మ సాగర్ నిర్వాసితుల నిరసన

సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ నిర్వాసిత గ్రామాలకు వెళ్లే రోడ్డుకు అడ్డంగా కట్ట నిర్మించొద్దంటూ నిరసనకు దిగారు స్థానికులు. పనులను అడ్డుకున్న మూడు నిర్వాసిత గ్రామాల ప్రజలు …  పోలీసులు, కాంట్రాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. కట్ట నిర్మాణం వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Latest Updates