మూడు రోజుల్లోనే 6 లక్షలు దాటిన కరోనా కాల్స్

‘100’కు మూడు రోజుల్లో 6,41,955 ఫోన్ కాల్స్

హై దరాబాద్, వెలుగు: లాక్‌‌డౌన్‌ సమయంలో ఏ సమస్య వచ్చిన కాల్ చేయాలని పోలీసులు సూచించటంతో డయల్ 100కు కాల్స్ మోత మోగుతోంది. 3 రోజుల్లోనే ఏకంగా 6,41,955 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఈ నెల 26 నుంచి 29 వరకు డయల్ 100కు వచ్చిన ఫోన్ కాల్స్ వివరాలను పోలీసులు తెలిపారు. పోలీస్ సహాయం, గుంపులుగా జనం గుమికూడడం, లాక్‌‌డౌన్‌ లో ట్రాన్స్ పోర్టేషన్ తో పాటు ఫుడ్, నిత్యావసరాల రేట్లకు సంబంధించి అత్యధికంగా కాల్స్ వచ్చాయి. కరోనా అనుమానితులు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించని వారిపై కూడా జనం డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేస్తున్నారు. జనం నుంచి వచ్చే కాల్స్ కు పోలీసులు స్పీడ్ గా రియాక్ట్అవుతున్నారు. స్పాట్ కి 6 నుంచి 8 నిమిషాల్లో చేరుకుంటున్నారు. ఎక్కువ కాల్స్ ఎంక్వైరీ కోసం వస్తున్నాయి. లాక్‌‌డౌన్‌ లో సమస్యలపై 6177 ఫిర్యాదులు వచ్చాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

For More News..

సీసీఎంబీలో కరోనా టెస్టులు షురూ

కరోనా విరాళాలను వదలని సైబర్ దొంగలు

‘వర్క్ ఫ్రం హోం’ పై మైక్రోసాఫ్ట్ సూచనలు

రాష్ట్రంలో కరోనాతో ఆరుగురు మృతి

Latest Updates