బస్సులో భారీగా వజ్రాభరణాలు స్వాధీనం

కృష్ణా జిల్లాలో భారీగా వజ్రాల ఆభరణాలను పట్టుబడ్డాయి. కీసర టోల్‌గేట్ దగ్గర పోలీసులు తనిఖీ చేస్తుండగా  బస్సులో రూ. కోటి 28 లక్షల విలువైన వజ్రాల ఆభరణాలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బస్సు బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తుంది. పట్టుబడిన ఆభరణాలు వ్యాపారులకు చెందినవిగా పోలీసులు చెబుతున్నారు.

see more news

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ: ట్రంప్

పుస్తెల తాడే ఉరితాడై మహిళ మృతి

Latest Updates