కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి

కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీ.కే.అరుణ. మైలార్ దేవ్ పల్లి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా డీ.కే.అరుణ ప్రచారం నిర్వహించారు. దుబ్బాక ఫలితాలు GHMCలోనూ రిపీట్ అవుతాయన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అయోమయంలో ఉన్నారని విమర్శించారు.

Latest Updates