ప్రతిపక్ష నేతలనే బీజేపీ టార్గెట్ చేస్తుంది : కనిమొళి

తూత్తుకుడి : ఐదేళ్లుగా ప్రభుత్వ సంస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయన్నారు DMK ఎంపీ కనిమొళి. ఆ సంస్థలన్నీ BJPలో భాగంగా మారిపోయాయని ఆరోపించారు. నిన్న తమిళనాడులోని తూత్తుకుడిలో కనిమొళి ఆఫీస్ లో ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల్లో వారికేమీ దొరకలేదు. CBI, ED, RBI, IT, EC సంస్థలన్నీ కాంప్రమైజ్ అవుతున్నాయని… ప్రతిపక్ష నేతలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారని కనిమొళి ఆరోపించారు.

Latest Updates