హైదరాబాద్ లో రెచ్చిపోతున్న కుక్కలు

హైదరాబాద్ లో కుక్కలు రెచ్చిపోతున్నాయి. ఎక్కడపడితే అక్కడ కరుస్తూ…..  జనాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈమధ్య  కాలంలో కుక్కకాటు ఘటనలు చాలా జరిగాయి. దీనిపై అధికారలకు ఫిర్యాదు చేసినా…. పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. అమీర్ పేట్ లోని బీజే నగర్ లో దాదాపు 30 మందిపై దాడి చేశాయి కుక్కలు. కానీ ఇంతవరకు GHMC అధికారుల నుంచి ఎలాంటి రియాక్షన్ లేదని చెప్తున్నారు.

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

SEE ALSO: ‘ఎన్ని అడ్డదారులు తొక్కి సీఎం అయ్యాడో మాకు తెలుసు’

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?