డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి రూ.9లక్షల ఫైన్

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన 97మందికి 9లక్షల 50వేల 500రూపాయల ఫైన్ వేసింది నాంపల్లి కోర్టు. వీరిలో 76మంది డిసెంబర్ 31 రాత్రి పట్టుబడినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ 97మంది హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమ ట్రాఫిక్ పోలీసులు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడినవారు ఉన్నారు. ఇందులోని 8మందికి ఫైన్ మరియు 5రోజుల జైల్ శిక్ష, మరో ఇద్దరికి 7రోజుల జైలు శిక్షను కోర్టు వేసినట్లు తెలిపారు ఫలక్ నుమ CI బాలాజీ.

 

Latest Updates