శంషాబాద్ లో డ్రంకెన్ డ్రైవ్ ..8 మంది అరెస్ట్

రంగారెడ్డి జిల్లా  శంషాబాద్ లోని రాళ్లగూడ వద్ద ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.  మద్యం తాగి పట్టుబడిన 8 మందిని అరెస్టు చేసిన పోలీసులు 8 వాహనాలను సీజ్ చేశారు. మరోవైపు మద్యం మత్తులో ట్రాఫిక్  పోలీసుల పట్ల దురుసుగా ప్రవర్తించిన ఓ యువకుడిని  పోలీసులు అరెస్టు చేసి పీఎస్ కు తరలించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates