ఫైనల్లో చెన్నై..క్వాలిఫయర్-2లో ఢిల్లీ చిత్తు

డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 12వ సీజన్ ఫైనల్ కు దూసుకెళ్లింది.విశాఖపట్నంలో శుక్రవారం  ఏకపక్షంగా జరిగిన కావ్లిఫయర్ –2లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యేపిటల్స్ పై  ఘన విజయంసాధించింది. కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఢిల్లీ147/9 స్కోరుకే పరిమితం చేసిన చెన్నై ఆపై వాటస్న్ , డుప్లెసిస్ హాఫ్ సెంచరీలతో చె-లరేగడంతో చెన్నై టార్గెట్ ను సులభంగా చేజ్ చేసింది.దాంతో, మెగా టోర్నీలో ధోనీసేన రికార్డు స్థాయిలో ఎనిమిదోసారి ఫైనల్ కు చేరుకుంది. ఆదివారం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫైనలోల్ ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేలుచ్కోనుంది. లీగ్ లోముంబై, చెన్నై తలపడడం నాలుగోసారి కావడం విశేషం.

వెటరన్ల ధాటికి కుర్రాళ్లు కుదేలయ్యారు. అనుభవం ముందు యువ రక్తం చిన్నబోయింది. డాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్మీదెబ్బకు ఢిల్లీ అబ్బా అంది. తొలుత బ్యాటింగ్‌ , తర్వాత బౌలింగ్‌ , ఫీల్డింగ్‌ లో తుస్సుమనడంతో తొలిసారి ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడాలన్న కల తీర్చు కోకుం డానే క్యాపిటల్స్​ టోర్నీ నుంచి వైదొలిగింది. లీగ్‌ దశలో తొమ్మిది విజయాలతో అదరగొట్టి, ఎలిమినేటర్‌ లో సన్‌ రైజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు షాకిచ్చి క్వాలిఫయర్‌ 2కి వచ్చిన ఢిల్లీకి చెన్నై సూపర్‌కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆల్‌ రౌండ్‌ ప్రతిభతో షాకిచ్చింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ లో చెన్నై 6 వికెట్ల తేడాతో క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చిత్తు చేసింది. ఏకపక్షంగా సాగిన పోరులోటాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ కు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9వికెట్లకు 147 పరుగులు చేసింది. రిషబ్‌ పంత్‌ ( 25బంతుల్లో 2 ఫోర్లు , 1సిక్సర్​తో 38), కొలిన్‌ మన్రో(24బంతుల్లో 4ఫోరతో్ల 27) రాణించారు. చెన్నై బౌలర్లలో దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌ , హర్భజన్‌ సింగ్‌ , రవీంద్ర జడేజా, బ్రావో రెండేసి వికెట్లు తీశారు. అనంతరం డుప్లెసి స్‌(39 బంతుల్లో 7 ఫోర్లు , 1 సిక్సర్​తో 50), షేన్‌ వాట్సన్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు , 4 సిక్సర్లతో 50) హాఫ్‌సెంచరీ లతో చెలరేగడంతో చెన్నై మరో ఓవర్‌ మిగిలుండగానే 4 వికెట్లు కోల్పోయి ఈజీగా టార్గె ట్‌ ఛేజ్‌ చేసింది. డుప్లెసిస్​కు మ్యాన్​ ఆఫ్ ది మ్యాచ్​ అవార్డు దక్కింది.

ఇద్దరే బాదేశారు..

తొలుత కాస్త ఇబ్బంది పడ్డా క్రీజులో కుదురుకున్నాక  డుప్లెసిస్ , వాట్సన్‌ తమదైన శైలిలోచెలరేగడంతో చిన్న టార్గె ట్‌ ను చెన్నై చాలా సులభంగానే అందుకుంది. మొదట్లో పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇషాంత్‌ శర్మ కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేయడం తో చెన్నై ఛేజింగ్‌ నిదానంగా ప్రారంభమైంది. నాలుగు ఓ వర్లలో 16 పరుగులే వచ్చాయి . అయితే అక్షర్‌ పటేల్‌ వేసిన ఐదో ఓవర్‌ లో వరుసగా 4, 6 కొట్టినడు  ప్లెసి స్‌ చెన్నై ఇన్నిం-గ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక్కసారిగా ఊపు తెచ్చా రు. ఆ తర్వా త ఇషాంత్‌ ఓవర్‌ లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌండ్రీలతో రెచ్చి పోయాడు. దీంతో పవర్‌ ప్లే ముగిసే సరికి చెన్నై వికెట్‌ నష్టపోకుండా 42పరుగులు చేసింది. మిశ్రా వేసిన తర్వా తి ఓవర్‌ లోడుప్లెసి స్‌ మరో ఫోర్‌ కొట్టగా, కిమో పాల్‌ వేసినఎనిమిదో ఓవర్‌ లో ఓపెనర్లిద్దరూ చెరో ఫోర్‌ కొట్టా రు.అక్షర్‌ బౌలింగ్‌ లో సింగిల్‌ తీసి డుప్లెసిస్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా వాట్సన్‌ భారీ సిక్సర్‌ కొట్టా డు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 81పరుగులు చేసిన చెన్నై మ్యాచ్‌ పై పట్టు బిగించేసింది.11వ ఓవర్‌ లో డుప్లెసిన్‌ ను ఔట్‌ చేసిన బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఢిల్లీకి బ్రేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందించినా అప్పటికే జరగాల్సి న నష్టం జరిగిం ది.అంబటి రాయుడు (20 నాటౌట్‌ )తో కలిసి జోరు కొనసాగించి న వాట్సన్‌ .. కిమో పాల్‌ బౌలింగ్‌ లో మూడుసిక్సర్ లు , ఓ ఫోర్‌ తో చెలరేగి హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు.మిశ్రా వేసిన 13వ ఓవర్లో మరో భారీ షాట్‌ ఆడే ప్రయత్నం లో అతను కూడా ఔటయ్యాడు. కొద్ది సేపటి కే సురేశ్‌ రైనా (11) అక్షర్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికేమ్యాచ్‌ పూర్తిగా చెన్నై వశమైం ది. ఆ తర్వా త ధోనీ (9)కూడా ఔటైనా రాయుడు గెలుపు లాంఛనం పూర్తిచేశాడు.

ఢిల్లీ వాలా ఢమాల్

​కీలక మ్యాచ్‌ లో ఢిల్లీ వాలా బ్యాట్లేలెత్తే శారు. చెన్నైబౌలర్లు టపాటపా వికెట్లు తీస్తుంటే పరుగులు కోసం క్యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్ యాట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెన్‌ నానా తంటాలు పడ్డారు.పంత్‌ 19వ ఓవర్‌ దాకా క్రీజులో ఉన్నా ఆ జట్టు 150రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేకపోయిం ది. టాస్‌ ఓడి ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాటింగ్‌ కుదిగిన ఢిల్లీ ఆరంభంలోనే ఓపెనర్లు పృథ్వీ షా(5), శిఖర్‌ ధవన్‌ (18) వికెట్లు కోల్పోయిం ది. పేసర్‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్‌ వేసిన ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూడో ఓవర్‌ లో షా వికెట్లముం దు దొరికిపోయాడు. శార్దుల్‌ ఠాకూర్‌ వేసినర రెండో ఓవర్‌ లో హ్యాట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోర్లు కొట్టి టచ్‌ లో కనిపించిన ధవన్‌ ను హర్భజన్‌ ఔట్‌ చేశాడు. ఆరో ఓవర్‌ లోభజ్జీ వేసిన బంతిని కట్‌ చేయబోయిన ధవన్‌ కీపర్‌ ధోనీ కి క్ యాచ్‌ ఇచ్చా డు. దీంతో పవర్‌ ప్లే ముగిసేసరికి ఢిల్లీ 41/2తో నిలిచింది. ఈ దశలో భజ్జీని టార్గె ట్‌ చేసి మన్రో వరుస బౌండ్రీలతో రెచ్చి పోయాడు.మంచి స్కో రు చేసేలా కనిపించి న అతను జడేజావేసిన తొమ్మి దో ఓవర్‌ లో స్వీప్‌ షాట్‌ ఆడి బ్రావోకు క్యాచ్‌ ఇచ్చా డు. వెంటవెంటనే వికెట్లు పడడంతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (13), రిషబ్‌ పంత్‌ ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. దీంతోపది ఓవర్లకు 68 రన్సే చేయగలిగింది.అయినా.. అయ్యర్‌ , పంత్‌ కుదురుకున్నారు.. చివర్లోపని కానిచ్చేస్తా రని ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భావించారు. కానీ, అయ్యర్‌ ..12వ ఓవర్లో తాహిర్‌ గూగ్లీని భారీ షాట్‌ ఆడి స్వ్కేర్‌ లెగ్‌ లో రైనాకు క్యాచ్‌ ఇచ్చా డు. మరుసటి ఓవర్లోనే అక్షర్‌ పటేల్‌ (3)ను ఔట్‌ చేసి బ్రావో క్ యాపిటల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నుగట్టి దెబ్బ కొట్టా డు. పంత్‌ క్రీజులో ఉన్నా అతనికి సహకారం కరువైం ది. రూథర్‌ ఫర్డ్‌ (10) కాసే పుపోరాడే ప్రయత్నం చేశాడు. భజ్జీ బౌలిం గ్‌ లో సిక్సర్‌ కొట్టి స్కో రు వంద దాటించిన రూథర్‌ ఫర్డ్‌ అదే ఓవర్లో ఔటవడంతో ఢిల్లీ కష్టా లు ఆగలేదు. ఓవర్లు కరిగిపోతుం డడంతో పంత్‌ వేగం పెంచే ప్రయత్నం చేశాడు.తాహిర్‌ వేసిన 17వ ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఊపు తెచ్చా డు. కానీ, చెన్నై బౌలర్లు పట్టువదల్లేదు. 18వ ఓవర్లో బ్రావో అదిరిపోయే యార్కర్‌ తో కీమో పాల్‌ (3)ను క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలిం గ్‌ లోభారీ షాట్‌ ఆడిన పంత్‌ .. లాంగాన్‌ లో బ్రావోకు దొరికిపోయాడు. ఆ ఓవర్‌ లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌ కు మిశ్రా (6 నాటౌట్‌ ) బౌండ్రీ కొట్టగా.. జడేజా వేసి చివరి ఓవర్లో ఇషాంత్‌ (10 నాటౌట్‌ ) వరుసగా 4,6 బాదాడు.

స్కోర్‌ బోర్డ్
ఢిల్లీ : పృథ్వీ (ఎల్బీ) దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5, ధవన్‌ (సి) ధోనీ (బి)హర్భజన్‌ 18, మన్రో (సి) బ్రావో (బి) జడేజా 27, అయ్యర్ (సి) రైనా (బి) తాహిర్‌ 13, పంత్‌ (సి) బ్రావో (బి) దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 38, అక్షర్‌ (సి) తాహిర్‌ (బి)
బ్రావో 3, రూథర్‌ ఫర్డ్‌ (సి) వాట్సన్‌ (బి) హర్భజన్‌ 10, పాల్‌ (బి) బ్రావో 3, మిశ్రా(నాటౌట్) 6, బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) జడేజా 6, ఇషాం త్‌ (నాటౌట్‌ ) 10 ; ఎక్స్‌ ట్రాలు : 8 ; మొత్తం : 20 ఓవర్లలో 147/9
చెన్నై : డుప్లెసి స్‌ (సి) పాల్‌ (బి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 50, వాట్సన్‌ (సి) బౌల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (బి) మిశ్రా 50, రైనా(బి) అక్షర్‌ 11, రాయుడు (నా టౌట్‌ ) 20, ధోనీ (సి) పాల్‌ (బి)ఇషాం త్‌ 9, బ్రావో (నాటౌట్‌ )4; ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ట్రాలు : 11 మొత్తం: 19 ఓవర్లలో 151/4