రైతులను కష్టాల్లోకి నెట్టిన ఘనత బీజేపీదే

బీజేపీ అధికారంలోకి వస్తే… బ్లాక్ మనీ తీసుకొచ్చి అందరి అకౌంట్లలో 15 లక్షలు డిపాజిట్ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. మార్కెట్లను రద్దు చేసి రైతులను కష్టాల్లోకి నెట్టిన ఘనత బీజేపీదన్నారు. ముత్యంరెడ్డి మంచి నాయకుడని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి…. 2018లో ఎందుకు టికెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో, గల్లీలో కాంగ్రెస్ కు ఏమీ లేదన్నారు హరీష్. దుబ్బాక నియోజకవర్గం తొగుటలో నిర్వహించిన యువ గర్జన బైక్ ర్యాలీలో హరీష్ పాల్గొన్నారు.

 

Latest Updates