హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులకు దసరా పండగ ఆఫర్స్

దసరా పండుగ సందర్భంగా మెట్రో రైలు ప్రయాణికులకు ఆ సంస్థ రాయితీలు ప్రకటించింది. మెట్రో సువర్ణ ఆఫర్ పేరు తో అప్ టు 40 శాతం క్యాష్ బ్యాక్  ఆఫర్స్ ను కల్పిస్తున్నట్లు మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రేపటి(శనివారం) నుంచి ఈనెలాఖరు వరకు ఛార్జీల్లో ఆఫర్స్ వర్తిస్తాయని చెప్పారు.

ఆఫర్స్ వివరాలు…

…స్మార్ట్‌ కార్డు ద్వారా 14 ట్రిప్పుల ఛార్జీతో 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

…20 ట్రిప్పుల ఛార్జీలతో 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

…40 ట్రిప్పుల ఛార్జీతో 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

… 7 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

… 14 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరుగవచ్చు

.. 20 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

.. 30 ట్రిప్పులకు ఛార్జీ చెల్లిస్తే …45 రోజుల్లో 45 ట్రిప్పులు తిరిగే అవకాశం

Latest Updates