విధులే కాదు..సేవలు కూడా: ట్రాఫిక్ ASI ఔదార్యం

మిట్టమధ్యాహ్నం.. భానుడు నగరంలో తన ప్రతాపం చూపుతున్నాడు.  రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి.  ఖైరతాబాద్​ నుంచి  లక్డీకాపూల్​ వచ్చే దారిలో షాదన్​ కాలేజీ సమీపంలో బుధవారం అభాగ్యుడు సొమ్మసిల్లి పడిపోయాడు. ఆ దారిన వెళ్లేవారు ఎవ్వరూ పట్టించుకోలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్​ ఏఎస్​ఐ ఎస్.హమీదుల్లా చలించిపోయాడు.  అతడి వద్దకు పరుగెత్తి కొబ్బరి బొండాం నీళ్లు తాగించి  సాంత్వన చేకూర్చాడు

Latest Updates