సంక్రాంతి నాడే నామినేషన్ల విత్ డ్రా

పండుగ రోజూ వర్కింగ్‌‌ డేనే

హైదరాబాద్, వెలుగు: ఈ నెల 14న సంక్రాంతి పండుగ రోజు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల విత్‌‌ డ్రాకు ఈసీ గడువు విధించింది. అదే రోజు సాయంత్రం పోటీ లో ఉన్న అభ్యర్థుల లిస్ట్‌‌ విడుదల చేస్తరు. దీంతో పండుగ రోజు వర్కింగ్‌‌ డేగా మారింది. శనివారం నుంచి పార్టీలు తమ క్యాండిడేట్లకు ఏ, బీ-ఫామ్‌‌లు ఇవ్వనున్నయి. నామినేషన్ల పరిశీలన, అప్పీల్‌‌ ప్రొగ్రామ్‌‌లతో రిటర్నింగ్ ఆఫీసర్ల కార్యాలయాలు సందడిగా మారనున్నాయి. దీంతో ప్రచారంతో అభ్యర్థులు… ఎలక్షన్‌‌ పనులతో ఆఫీసర్లు, ఉద్యోగులు సంక్రాంతి పండుగను సరదా కుంటుంబంతో  పండగ చేసుకోలేని పరిస్థితి.

EC imposed deadline for draw of municipal and corporation election nominations on January 14th

Latest Updates