విద్యాప్రమాణాలు పెంచాలి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

విద్యాప్రమాణాలు పెంచాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి సబితా ఇందారెడ్డి. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె…విద్యా శాఖలో సమూల మార్పులకు శ్రీకారం చూడదామన్నారు. సమస్యల పరిష్కారానికి అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. డ్రాప్ ఔట్స్ తగ్గించటంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.

Latest Updates