ఎన్నికల్లో ధనదాహం..కోటి రూపాయలు సీజ్

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డబ్బు విచ్చలవిడిగా పట్టుబడుతుంది. నిన్న(సోమవారం) రెండు వేర్వేరు ప్రాంతాల్లో  ఎన్నికల కమిషన్,  నాగ్ పూర్ పోలీసులు 1.01 కోట్లను సీజ్ చేశారు. అక్టోబర్ 21న ఒకే ఫేజ్ లో ఎన్నికలు జరగనున్నాయి. 24 న ఫలితాలు వెల్లడవుతాయి. మహారాష్ట్రలో మొత్తం  288 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

Latest Updates