అధికార పార్టీకి ఎన్నికల కమిషన్ అనుకూలంగా వ్యవహరిస్తోంది

అధికార పార్టీ TRSకు ఎన్నికల కమిషన్ అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్, షెడ్యూల్ వెంటవెంటనే ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీయేనని తెలిపారు. ఈ సారి గ్రేటర్ ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు దుబ్బాక ఎన్నికల ప్రభావం ఈ ఎన్నికలపై ఉంటే అవకాశం లేదని స్పష్టం చేశారు ఉత్తమ్.

Latest Updates