రాజ్యసభ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోవిడ్-19 కారణంగా వాయిదా పడ్డ 18 రాజ్యసభ స్థానాలకు ముహూర్తం ఖరారు అయ్యింది. జూన్-19న ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.  జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి.. వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు తెలిపింది ఎన్నికల సంఘం. మార్చిలోనే ఈ ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా..కరోనా లాక్ డౌన్ వల్ల వాయిదాపడ్డ విషయం తెలిసిందే.

18 స్థానాలకు జరగాల్సిన ఎన్నికల వివరాలు

ఏపీ      (4)
గుజరాత్ (4)
జార్ఖండ్   (2)
మధ్యప్రదేశ్ (3)
మణిపూర్  (1)
మేఘాలయ (1)
రాజస్థాన్  (3)

Latest Updates