ఏపీలో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు

ఆంధ్ర ప్రదేశ్‌లో ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తుంది రాజస్థాన్‌ ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ లిమిటెడ్‌ (REIL).. ఇందుకు గాను ఓ ప్రకటన చేసింది. ఏపీ రెన్యువబుల్ ఎనర్జీ కార్పొరేషన్ REIL సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ మొత్తంలో 32 చోట్ల చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు అధికారులు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

Latest Updates