జమ్ముకశ్మీర్ లో ఎన్ కౌంటర్

జమ్మూకశ్మీర్ కుల్గాం జిల్లాలో భద్రతా దళాలు ఉగ్రవాదులకు మధ్య ఈ ఉదయం నుంచి ఎన్ కౌంటర్ జరుగుతోంది. కెల్లం దేవ్సర్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టిన భద్రతా దళాలకు ఉగ్రవాదులు ఎదురుపడ్డారు. జవాన్లను చూసిన టెర్రరిస్టులు కాల్పులు మొదలు పెట్టారు. అలర్టైన భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు చేశారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతోంది.

Latest Updates