జమ్ము కశ్మీర్ లో ఎన్ కౌంటర్: ఉగ్రవాది హతం

జమ్ము కశ్మీర్ హంద్వారాలో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఈ రోజు ఉదయం నుంచి  కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.  ఒక వైపు ఎన్ కౌంటర్ జరుగుతుండగా.. మరో వైపు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు  కొనసాగుతున్నాయి. దీంతో పాటు హంద్వారాలో ఇంటర్నేట్ సేవలు నిలిపేశారు అధికారులు.

Latest Updates