కివీస్‌తో మ్యాచ్ – ఇంగ్లండ్ బ్యాటింగ్.. పాక్‌లో టెన్షన్

చెస్టర్‌ లీ స్ట్రీట్ : వరల్డ్ కప్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కు జరగనుంది. సెమీస్ బెర్తే టార్గెట్ గా బుధవారం చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా న్యూజిలాండ్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ తీసుకుంది. నాకౌట్ బెర్తు ఖాయం చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రెండు టీమ్స్ కు విజయం తప్పనిసరి కావడంతో మ్యాచ్ థ్రిల్లింగ్ సాగనుంది.

టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

Latest Updates