ఇంగ్లాండ్ టీంకు బ్రిటన్ ప్రధాని విందు

ఐసీసీ వరల్డ్ కప్-2019 విన్నర్ ఇంగ్లాండ్ క్రికెట్ టీం సభ్యులు బ్రిటన్ ప్రధాని థెరేసా మేను కలిశారు. ప్రధాని ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.టీం సభ్యులను ప్రధాని అభినందించారు.వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్లు అద్భతంగా ఆడారని కితాబిచ్చారు.  డౌనింగ్ స్ట్రీట్ లోని ఆమె కార్యాలయం ముందు టీం సభ్యులంతా ప్రధానితో కలిసి కప్ పట్టుకుని ఫోటోలు దిగారు.

Latest Updates