EVMలపై అప్రమత్తంగా ఉండాలి : ఉత్తమ్

హైదరాబాద్ : EVMలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజాకూటమి అభ్యర్థులు, క్యాడర్ కు సూచించారు PCC చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. శనివారం డిసెంబర్-8న  కూటమి నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తమ కూటమి 75 నుంచి 86 స్థానాలు గెలుచుకుంటుందన్న ఉత్తమ్..TRSకి  35కి మించి సీట్లు రావన్నారు. ఎన్నికల పోలింగ్‌ లో భాగస్వాములైన, సహకరించిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం అనేక విషయాల్లో విఫలమైందన్నారు.

 

 

Posted in Uncategorized

Latest Updates