కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి

కరోనాతో మాజీ ఎంపీ, నంది ఎల్లయ్య మృతిచెందారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఎల్లయ్య జూలై 29న కరోనాతో నిమ్స్ లో చేరారు. అప్పటినుంచి చికిత్స తీసుకుంటున్నఆయన.. ఈ రోజు తీవ్ర అనారోగ్యం బారినపడి కన్నుమూశారు. ఆయన ఒకసారి నాగర్ కర్పూల్ నుంచి, ఐదుసార్లు సిద్ధిపేట నుంచి మొత్తం ఆరుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా 1979-84, 1989-97 కాలంలో రాజ్యసభకు కూడా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. ఆయన టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014 నుంచి 2019 వరకు నాగర్ కర్నూల్ నుంచి లోకసభకకు ఎన్నికయ్యారు.

For More News..

విమానం రెండు ముక్కలైనా.. సేఫ్ గా ఉన్న బ్లాక్ బాక్స్

ఇండియా టుడే సర్వే.. మళ్ళీ ప్రధానిగా మోడీకే పట్టం

ఇండియా టుడే సర్వేలో కేసీఆర్ కి 3 శాతం ఓట్లే

Latest Updates