ఇంటర్ లో ఫెయిల్ : విద్యార్థిని ఆత్మహత్య

ఇంటర్ లో ఫెయిల్ అయ్యానని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రంగారెడ్డి జిల్లా పెరికల తండాకు చెందిన అఖిల గాయత్రి జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. ఫస్టియర్ లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ కావడంతో.. సప్లి రాసింది. నిన్న వచ్చిన సప్లమెంటరీ ఫలితాల్లోనూ ఫెయిల్ కావడంతో మనస్థాపంతో.. సూసైడ్ చేసుకుంది. పురుగుల మందు తాగి కాలేజీకి వెళ్లి అక్కడ పడిపోవడంతో.. హాస్పిటల్ కు తరలించేలోగా చనిపోయింది.

 

Latest Updates