సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకున్న IPS ఆఫీసర్

హర్యానాలో  విషాదం  జరిగింది.  ఫరీదాబాద్ లో  ఐపీఎస్  అధికారి సూసైడ్  చేసుకున్నాడు.  ప్రస్తుతం  ఫరీదాబాద్  నగర  డీసీపీగా  పనిచేస్తున్న  విక్రంకపూర్…  ఉదయం  తన  సర్వీస్  రివాల్వర్ తో  కాల్చుకున్నాడు.  తీవ్రంగా  గాయపడి  తన  క్వార్టర్ లోనే  చనిపోయాడు.  ఘటనపై  సమాచారం అందిన  వెంటనే  అక్కడికి  చేరుకున్నారు  ఉన్నతాథికారులు.  విక్రంకపూర్ సూసైడ్ చేసుకోవాడానికి కారణాలు ఇంకా తెలియలేదు. డీసీపీ చనిపోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది.

Latest Updates