పొలంలో రైతు సత్యాగ్రహ దీక్ష

తన భూమిని సాగు చేసుకోకుండా ఇబ్బందిపెడ్తున్న సీఐ, ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ ఓ రైతు పొలంలో సత్యాగ్రహ దీక్షకు దిగాడు. భూపాలపల్లి జిల్లా చింతకుంట రామయ్యపల్లికి చెందిన సుధాకర్‌‌‌‌రావు, మోహన్‌‌‌‌రావు మధ్య 9 గుంటల భూమిపై  తగాదా నడుస్తోంది. ఇది పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా.. వారు కోర్టు కేసు ఉన్న భూమితో పాటు తన ఎకరం పొలాన్ని కూడా సాగు చేయనీయట్లేదని, తప్పుడు కేసులు పెట్టారని సుధాకర్​రావు పేర్కొంటున్నారు. అయితే చట్ట ప్రకారం ఇరుపక్షాలపై కేసులు పెట్టామని పోలీసులు చెప్తున్నారు. – భూపాలపల్లి, వెలుగు

For More News..

బడ్జెట్​ హల్వా రెడీ

ఆ ఆరుగురు ప్లేయర్లకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్​

బంపర్ ఆఫర్.. వేయి రూపాయలుంటే విమానం ఎక్కొచ్చు

Latest Updates