రైతులపై వాటర్ కెనన్లు .. టియర్ గ్యాస్ ప్రయోగం

రైతుల ఛలో ఢిల్లీ కార్యక్రమం మరంత ఉద్రిక్తంగా మారుతోంది. ఢిల్లీ వైపు వెళ్లేందుకు ప్రయత్నించిన రైతులను అడ్డుకుంటున్నారు హర్యానా పోలీసులు. రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లు పెట్టి.. రైతులు ఢిల్లీ వైపు వెళ్లకుండా ఆపేస్తున్నారు. రైతులపై వాటర్ కెనన్లు.. టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. రైతులు వెనక్కి తగ్గట్లేదు. బారీకేడ్లను ఎత్తి బ్రిడ్జి నుంచి కిందకు పడేశారు. వాహనాలను సైతం తోసేసుకుంటూ ముందుకెళ్తున్నారు.

Latest Updates