కామారెడ్డిలో ఘోరం.. కన్న కూతురిపైనే అఘాయిత్యం

కామారెడ్డి జిల్లా:  కామారెడ్డి జిల్లా ఇసాయిపేట్ లో దారుణం జరిగింది. కన్న తండ్రే కూతురుపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన పిట్ల నర్సింలు(43)  కూతురు(19) పైనే గత కొన్ని రోజులుగా అత్యాచారం చేస్తూ.. ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరిస్తున్నాడు.

బాధితురాలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసుకుని, నిందితుణ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ప్రస్తుతం ఒకటిన్నర నెలల గర్భవతి.

See more news

ఆఫీసులో ఉద్యోగినితో ఆర్మీ కల్నల్ శృంగారం: వీడియో తీసిన జవాన్లు

బీఎస్-6 ఎమిషన్ స్టాండర్డ్స్ సరే. మరి బీఎస్-4 వెహికల్స్ పరిస్థితి?

ప్రేమ విఫలమైందని.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Latest Updates