ఫిమేల్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ ట్రైలర్​ రిలీజ్​

ఫిమేల్ పార్ట్‌‌‌‌‌‌‌‌నర్ ట్రైలర్​ రిలీజ్​

ఆది పినిశెట్టి, హన్సిక లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో మనోజ్ దామోదరన్ తెరకెక్కించిన చిత్రం ‘పార్ట్‌‌‌‌‌‌‌‌నర్’. మురళీధర్ రెడ్డి తెలుగులో విడుదల చేస్తున్నారు. మంగళవారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దర్శకుడు మారుతి లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. 

ఇదొక సైంటిఫిక్ ఫాంటసీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. హీరో ఆదికి క్లోజ్ ఫ్రెండ్ అయిన యోగిబాబు, ఓ సైంటిస్ట్‌‌‌‌‌‌‌‌ ఇంటికి రాబరీకి వెళ్లి అనుకోని పరిస్థితుల్లో హన్సికగా మారతాడు. తర్వాత ఏం జరిగిందనేది అసలు కథ. పల్లక్ లల్వానీ ఆది లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపించింది. జాన్ విజయ్, పాండిరాజన్, రోబో శంకర్ ఇతర పాత్రలు పోషించారు.