బాణాసంచా తరలిస్తున్న ఆటోలో పేలుళ్లు- ఒకరి పరిస్థితి విషమం

బాణాసంచా తీసుకెళుతున్న ఓ ఆటోలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల పరిధిలోని నాగిశెట్టిపల్లె  వద్ద జరిగింది . ప్రొద్దుటూరు నుంచి తాడిపత్రి వెళుతున్న ఓ ఆటోలో బాణాసంచా తీసుకెళుతుండగా.. ఎండ వేడికి అందులోని మందు సామాన్లు పేలాయి. ఈ పేలుడు ధాటికి ఆటోలో ఉన్న  ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

Latest Updates