సౌత్ ముంబై: క్లాత్ గోదాంలో అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర: సౌత్ ముంబైలోని కల్బాదేవి ఏరియాలో ఉన్న బట్టల గోదాంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన శనివారం పొద్దున జరిగింది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు మంటలు అర్పారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేరని చెప్పారు పోలీసులు. ఆస్తినష్టమే తప్ప ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. మరింత సమాచారం అందాల్సి ఉంది.

Latest Updates