హైదరాబాద్ ఎంజే మార్కెట్ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: హైదరాబాద్ ఎంజే మార్కెట్లో అగ్రి ప్రమాదం జరిగింది.  ఓ ఫర్నిచర్ షోరూంలో ఒక్కసారిగి మంటలు ఎగసిపడటంతో స్థానికులంతా పరుగులు పెట్టారు.  సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని  నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు. షాట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు. ఎవరీకి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. భారీగా ఆస్తి నష్టం జరగవచ్చని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Latest Updates