ముంబై: అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం

ముంబైలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.  హై రైస్ అపార్ట్ మెంట్ లోని 44వ సెక్టార్ లో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పైర్ సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సివుంది.

Latest Updates