ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్

న్యూఢిల్లీ: కేపిటల్ సిటీ ఢిల్లీలో భారీ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హర్యానా బార్డర్ ​త్రిక్రి కలాన్ ప్రాంతంలోని పీవీసీ మార్కెట్ లో బుధవారం తెల్లవారు జామున భారీగా మంటలంటుకున్నాయి. అప్రత్తమైన అధికారులు, ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. 36 ఫైరింజన్లతో మంటలు ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, స్క్రాప్ మెటీరియల్ కు నిప్పంటుకోవడంతోనే  ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Latest Updates