తొలి ట్రిపుల్ తలాఖ్ కేసు నమోదు

ట్రిపుల్ తలాక్  బిల్లు  చట్ట రూపం  దాల్చాక… మహారాష్ట్రలో  తొలి కేసు నమోదైంది.  తనకు  వాట్సప్ లో  ట్రిపుల్ తలాక్  మెసేజ్  పంపించాడంటూ ఓ వివాహిత ….థానెలోని  ముంబ్రా  పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేసింది. కొడుకు పుట్టినా  తన భర్త  పట్టించుకోవడం లేదని  ఇంత వరకు  చూడడానికి  కూడా రాలేదని  బాధిత మహిళ  ఆరోపించింది. ఇతరులతో  ఎఫైర్ ఉందని , ఫోన్ చేసి తలాక్  అంటూ  చెప్పి  పెట్టేశాడని చెప్పింది. వాట్సప్ లోనూ  తలాక్ అంటూ మెసేజ్  పంపించాడని …పీఎస్ లో  ఫిర్యాదు చేసింది  బాధిత మహిళ.

Latest Updates