ఓటర్లు సరికొత్త రికార్డు సృష్టించాలి: మోడీ

న్యూఢిల్లీ:  దేశ వ్యప్తంగా జరుగుతున్న తొలిదశ ఎన్నికలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.  ప్రతి నియోజకవర్గంలోని ఓటర్లు స్వచ్చంధంగా  తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మోడీ ట్వీట్ చేశారు. రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదు చేయాలని కోరారు. ప్రత్యేకంగా యువ ఓటర్లు, కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు పెద్ద సంఖ్యలో  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Latest Updates