కారును ఢీ కొట్టిన బస్సు..ఐదుగురు మృతి

ఉత్తర్ ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాంపూర్ జిల్లా షహబాద్ లో  కారును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు చనిపోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు.. గాయపడిన వారిని సమీప హాస్పిటల్ కు తరలించారు.

see more news

ఈ డాగ్ పేరు విస్కీ..90 వస్తువుల పేర్లు తెలుసు!

ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ధోని వస్తుండు

Latest Updates