ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి

జమ్ము కశ్మీర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోయారు. వీరు ప్రయాణిస్తున్న కారు.. ట్రక్కును ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. పఠాన్ కోట్ నేషనల్ హైవేపై జరిగిన ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Latest Updates