ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మెడికల్ స్టూడెంట్స్ మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుప్పూర్ జిల్లా అవినాసి దగ్గర కారు,లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలోఐదు మంది మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని కొయంబత్తూర్ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిలో నలుగురు మెడికో విద్యార్థులు, కారు డ్రైవర్  ఉన్నారు. మృతులు సేలంలోని వినాయకపుర మెడికల్ కాలేజి మెడికో విద్యార్థులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

see more news

ఓపెన్ ప్లేస్ లో ఉమ్మితే రూ.1000 ఫైన్

పారాసిటమాల్‌తో ఇన్‌ఫెక్షన్ తగ్గదు.. సీసీఎంబీ డైరెక్టర్

24 గంటలు.. ఆన్ డ్యూటీ.. రంగంలోకి హెల్త్ సోల్జర్స్

ఒక్కరోజే 8 పాజిటివ్ కేసులు.. మొత్తంగా 13కు చేరిక

Latest Updates