టీడీఎల్పీకి ఐదుగురు ఎమ్మెల్సీలు డుమ్మా

ఏపీలో మాజీ సీఎం చంద్రబాబుకు ఆ పార్టీ ఎమ్మెల్సీలు ఝలక్ ఇచ్చారు. ఏపీ శాసన మండలి రద్దు చేస్తారనే ప్రచారంతో చంద్రబాబు ఆ పార్టీ ఎమ్మెల్సీలతో ఇవాళ టీడీఎల్పీ  భేటీ అయ్యింది. అయితే మండలిలో టీడీపీకి 32 మంది ఎమ్మెల్సీలు ఉండగా టీడీఎల్పీ భేటీకి 23 మంది హాజరయ్యారు. అయితే ఎమ్మెల్సీలు కేఈ ప్రభాకర్, గాలి సరస్వతి,  శత్రుచర్ల , తిప్పేస్వామి ,రామకృష్ణలు హాజరు కాలేదు. దీంతో టీడీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  తమ ఎమ్మెల్సీలను వైసీపీ ప్రలోభపెడుతుందని టీడీపీ ఆరోపిస్తుంది.

see more news

ఫుడ్ పాయిజన్..100 మంది విద్యార్థులకు అస్వస్థత