సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి

సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌ అగ్ని ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మరణించారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయన్నారు పూణే మేయర్ మురళీధర్ మహోల్. బిల్డింగ్ లో నలుగురిని సురక్షితంగా రక్షించిన జవాన్లు… ఐదు డెడ్ బాడీలను గుర్తించినట్లు చెప్పారు. ఐతే వెల్డింగ్ చేస్తుండగా.. అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

Latest Updates