సమాచారం ఇవ్వకుండా ఫ్లైట్స్ క్యాన్సిల్- ప్రయాణికుల పడిగాపులు

హైదరాబాద్ : ముందస్తు సమచారం ఇవ్వకుండా విమానాల సమయాలను మార్చడంతో  శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాంజ్ లో కొన్ని గంటలుగా విమానాల కోసం పడిగాపులుగా ఉన్నామని ఎయిర్ పోర్ట్ సిబ్బందిపై సీరియస్ అయ్యారు ప్రయాణికులు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా అర్థరాత్రి సర్వీసులలో మార్పులు చేశారని.. ఎయిర్ ఇండియా అయితే పలు రూట్లలో విమానాలు రద్దు చేసిందన్నారు. కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు కొన్ని ఎయిర్ లైన్స్ సర్వీసులను రద్దు చేసుకున్నాయి. అందువల్ల కొన్ని ఫ్లయిట్స్ క్యాన్సిల్ అయ్యాయని తెలిపారు ఎయిర్ పోర్ట్ అధికారులు.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు

Latest Updates