సిటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు

హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రభుత్వ ఉద్యోగుల కోసం శనివారం నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపనుంది. 32 రూట్లలో సర్వీసులు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ శుక్రవారం అనుమతించారు. బస్సుల్లో ప్రయాణించాలనుకునే ఉద్యోగులు కండక్టర్‌‌కు తమ ఐడీ కార్డ్ చూపించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.

మరిన్ని వార్తల కోసం

రంజాన్ ఉపాధిపై కరోనా దెబ్బ

తెలంగాణలో 4 రోజుల్లో 14 మంది మృతి

పడిపోయిన టమాట రేటు

Latest Updates