ఫోర్డ్ ఫ్రీస్టయిల్ టాప్ ఎండ్ లాంఛ్

ఫోర్డ్ ఇండియా బుధవారం తన కాంపాక్ట్ యుటిలిటీ వెహికల్ ఫోర్డ్ ఫ్రీస్టయిల్‌‌ ఫ్లెయిర్‌‌‌‌లో టాప్ ఎండ్ వేరియంట్‌ను లాంఛ్ చేసింది. దీని ధర ఎక్స్‌షోరూంలో రూ.7.69 లక్షల నుంచి రూ.8.79 లక్షల వరకు ఉంటుంది. ఫెస్టివ్ సీజన్‌కు కాస్త ముందుగా దీన్ని విడుదల చేసింది.

Latest Updates