కేసీఆర్‌ కు ఆపిల్‌ పండ్లు అందించిన రైతు

సీఎం కేసీఆర్ కు తెలంగాణలో మొట్టమొదటి సారిగా పండించిన యాపిల్ పండ్లను అందజేశాడు.. కెరమెరి యాపిల్ రైతు బాలాజీ. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా …తీను పండించిన తొలి పంటను సీఎంకు ఇచ్చారు. రైతు బాలాజీని సీఎం అభినందించారు. కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లాలోని కెరమెరి మండలం ధనోరాకు చెందిన బాలాజీ ఆపిల్  పండ్లను పండించారు. తెలంగాణ ఆపిల్  పండ్లు మరికొద్ది రోజుల్లో మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి.

Latest Updates